Thursday 10 July 2014

ఇంటద్దె కట్టావా నా తండ్రి... నో ఎంట్రీ..
వీధి వాకిట్లో..
దొంగల్లే దూరాలి silently ...నీ ఇంట్లో.. చిమ్మ చీకట్లో..
అందుకే పద బ్రదర్ ..మనీ వేటకి..
అప్పుకే కదా బ్రదర్ ప్రతీ పూటకి..
రోటి,కపడా,రూము,అన్ని రూపీ రూపాలే......
సొమ్మునే.. శరణమ్మనే ...చరణమ్ము.. నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా.....


చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
బందువౌతానని అంది మనీ మనీ........
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు
ఐన అన్ని అంది మనీ మనీ.....

                                  By
                                 "Siri"Vennala 

No comments:

Post a Comment